చింతామణి చింతామణి
—
చింతలన్నీ వదలనీ
వదిలి నిన్నే చేరనీ
చేరి నన్నే చెనని
—
అందమంతా చూడని
అందినంతా ఏలని
హాయిగా నన్నలిసిపోనీ
—
భారమంతా కరిగి పోనీ
జ్ఞాపకాల్నే చెరిగి పోనీ
గతమునంతా మరచిపోనీ
—
చింతామణి చింతామణి
—
చింతలన్నీ వదలనీ
వదిలి నిన్నే చేరనీ
చేరి నన్నే చెనని
—
అందమంతా చూడని
అందినంతా ఏలని
హాయిగా నన్నలిసిపోనీ
—
భారమంతా కరిగి పోనీ
జ్ఞాపకాల్నే చెరిగి పోనీ
గతమునంతా మరచిపోనీ
—
చింతామణి చింతామణి
ప్రపంచమే పక్కున నవ్విందే
గుచ్చి గుచ్చి గుండెను తవ్విందే
గుట్టుగా గుస గుసలాడిందే
—-
చింతామణి చింతామణి
—
ముందేమో మంచోడన్నారె
ఎనకమాల ఎర్రోడన్నారె
పిచ్చే పట్టిందనుకున్నారే
—
చింతామణి చింతామణి
గుచ్చి గుచ్చి గుండెను తవ్విందే
గుట్టుగా గుస గుసలాడిందే
—-
చింతామణి చింతామణి
—
ముందేమో మంచోడన్నారె
ఎనకమాల ఎర్రోడన్నారె
పిచ్చే పట్టిందనుకున్నారే
—
చింతామణి చింతామణి
No comments:
Post a Comment